• waytochurch.com logo
Song # 5856

hosanna hosanna mahonnatudu హోసన్నా హోసన్నా  హోసన్నా మహోన్నతుడు


హోసన్నా హోసన్నా  హోసన్నా మహోన్నతుడు 
దేవా  నీ నామము ఉన్నత నామము 
కృతజ్ఞత స్తుతులు నీకే 
 హోసన్నా మహోన్నతుడు 

కీర్తి కీర్తి  కీర్తి రారాజుకే 
దేవా  నీ నామము ఉన్నత నామము 
కృతజ్ఞత స్తుతులు నీకే 
 కీర్తి  రారాజుకే

Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com